VIDEO: శోభాయమానంగా ప్రశాంతి నిలయం

VIDEO: శోభాయమానంగా ప్రశాంతి నిలయం

సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం విద్యుత్ దీపాలంకరణతో శోభాయమానంగా మారింది. ముఖ్యంగా బర్త్‌డే లైటింగ్ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీప కాంతుల్లో మెరిసిపోతున్న ప్రశాంతి నిలయాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.