నమూనా చిత్రాన్ని సీఎంకు అందజేసిన ఎంపీ
VZM: జిల్లాలో ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు ఢిల్లీ విచ్చేసిన CM చంద్రబాబుని ఢిల్లీ విమానాశ్రయంలో సహచర ఎంపీలతో కలిసి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వాగతం పలికారు. అనంతరం అమరావతిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీ నమూనా చిత్రాన్ని సీఎం చంద్రబాబు ఎంపీ అందజేశారు.