VIDEO: సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధుల భేటీ

MLG: ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కతో భారత్ బచావో సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డా. గోపీనాథ్, రమేష్ బాబులు భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసేలా తనవంతు ప్రయత్నం చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ-చత్తీస్‌ఘడ్ సరిహద్దు కర్రెగుటల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా చొరవ చూపాలని, మావోయిస్టులతో ఆదివాసీలు భయానికి గురవుతున్నారు అన్నారు.