'G.O. 46 రద్దు చేయాలి'

'G.O. 46 రద్దు చేయాలి'

HYD: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోలీస్ శాఖ ఖాళీలను భర్తీ చేయాలని, G.O. 46 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ HYDలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అంతేకాక ఎస్సీ వర్గీకరణను త్వరగా జరపాలని, పోలీస్ అభ్యర్థుల ఎలిజిబిలిటీ క్రైటీరియాలో వయస్సును 35కు పెంచాలని కోరారు. ఇందులో పోలీసు నిరుద్యోగ JAC ప్రతినిధులు ఉన్నారు.