చిట్యాల గ్రామ ఉప సర్పంచ్‌గా వెంకటేష్ గౌడ్

చిట్యాల గ్రామ ఉప సర్పంచ్‌గా వెంకటేష్ గౌడ్

భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామ పంచాయతీ నూతన ఉపసర్పంచ్‌గా బీజేపీ చిట్యాల మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. BJP పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు BJP నాయకులు వెంకటేష్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.