VIDEO: 'ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారు'

VIDEO: 'ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేశారు'

PLD: ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఆర్యవైశ్య నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన శ్రీరాములు ఆర్యవైశ్య కులంలో పుట్టినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన అన్నారు.