రెడ్‌బుక్‌లో జగన్ పేరుంటే లోకేష్‌కే ఇబ్బంది: కొడాలి
AP: అంబటి రాంబాబు ఎప్పుడూ ఎవరినీ దూషించలేదని మాజీమంత్రి కొడాలి నాని అన్నారు. రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉందా అంటే త్వరలో చూస్తారని లోకేష్ అన్నారు. 'రెడ్‌బుక్‌లో జగన్ పేరు ఉంటే లోకేష్‌కే ఇబ్బంది. బెదిరింపులకు భయపడేవారు లేరు. 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం' అని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు.