షాద్‌నగర్‌లో చిరుత పులి కలకలం

షాద్‌నగర్‌లో చిరుత పులి కలకలం

RR: షాద్ నగర్ పట్టణ సమీపంలోని శ్రీ బాలాజీ టౌన్ షిప్, సిరి సంపద వెంచర్ సమీపంలో చిరుత పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులతో పాటు పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.