వర్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం: ఎంపీ

KDP: వర్ఫ్ సవరణ బిల్లును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు లోక్సభ పక్ష నేత మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఇప్పటికే వర్ఫ్ సవరణ బిల్లుపై వైసీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసిందన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మైనారిటీ సమాజానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందన్నారు.