ఉచిత విద్యకు ప్రవేశ పరీక్ష

ఉచిత విద్యకు ప్రవేశ పరీక్ష

HYD: హైదరాబాదులోని ప్రగతి విద్యాలయంలో పేద విద్యార్థులకు 5, 6, 7 తరుగుతుల్లో ఉచిత విద్యను అందించేందుకు ఈనెల 5వ తేదీన జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికొన్నత పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ నిర్వహించే ఈ పరీక్ష యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మురళీకృష్ణ చెప్పారు.