హయత్ నగర్ రెవెన్యూ ఆఫీస్ నిర్లక్ష్యం

హయత్ నగర్ రెవెన్యూ ఆఫీస్ నిర్లక్ష్యం

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండల తాహసీల్దార్ కార్యాలయానికి ఉదయం 11 గంటలు అవుతున్న సిబ్బంది రాలేదని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. సమయానికి సిబ్బంది రాకపోవడంతో గంటల కొద్ది కార్యాలయం ముందు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. సమయానికి వచ్చేలా పై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.