ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్యే సంజయ్

ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటా: ఎమ్మెల్యే సంజయ్

JGL: ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం అభివృద్ధి చేసి తీర్చుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల 4వ వార్డులో రూ.30 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు బుధవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ కౌన్సిలర్ నవీన్, AE అనిల్, AO శ్రీనివాస్, TMC రజిత, తదితరులు పాల్గొన్నారు.