VIDEO: కబడ్డీ పోటీలో పల్నాడు ప్రథమ స్థానం

VIDEO: కబడ్డీ పోటీలో పల్నాడు ప్రథమ స్థానం

SKLM: సంతబొమ్మాళి మండలం గొదలాంలో నందమ్మ ఉత్సవాలు సందర్భంగా గత 3 రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు శనివారం ముగిశాయి.హోరా హోరీగా జరిగిన ఈ పోటీలలో కృష్ణా, గుంటూరు సెమీ ఫైనల్‌కు చేరుకోగా గుంటూరు విజయం సాధించింది. ఫైనల్‌గా గుంటూరు పల్నాడు జట్లు తలపడగా పల్నాడు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. 2వ స్థానంలో గుంటూరు నిలిచింది.