మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లా ఆసుపత్రిలో పరిస్థితిపై అసెంబ్లీలో గళం విప్పిన MLA మధుసూదన్ రెడ్డి
* జిల్లాలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు: కలెక్టర్ కుష్బూ గుప్తా
* ఉగాది పండుగ తెలుగు సంస్కృతికి ప్రతీక: PU వీసీ శ్రీనివాస్
* ఎర్రకుంట చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తాం: Dy. మేయర్ సురేందర్ రెడ్డి