ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే

SRPT: మద్దిరాల మండలం పోలుమల్లలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కిశోర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామదేవతల పండుగలతో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని, ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు.