కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
* జిల్లాలో ఆరు స్క్రబ్ టైఫస్ పాజిటీవ్ కేసులు నమోదు
* గన్నవరంలో ప్రజాదర్బార్ నిర్వహించిన MLA యార్లగడ్డ
* ముక్కొల్లు గ్రామంలో మూడు గంటలపాటు కార్యాలయం వద్ద రైతులు నిరసన
* యడదిబ్బ గ్రామంలో డబ్బులు తీశాడని నింద వేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ యువకుడు