'210 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ'

'210 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం పంపిణీ'

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఇవాళ 210 మంది వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు రూ. పదిహేను వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరద సహాయం అందని కుటుంబాలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని రెండవ విడత అందజేస్తామని తెలిపారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొన్నారు.