ఈడీ తీరుపై సుప్రీం ఫైర్

ED అరెస్టుల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధారాలు లేకుండానే దర్యాప్తు సంస్థ అరెస్టులు చేస్తోందని కోర్టు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకున్నట్లు ED చూపించలేదని, గతంలోనూ పలు కేసుల్లో ఆధారాలు చూపలేదని తెలిపింది. ED తరచూ తప్పుడు కేసులు పెడుతోందని, ప్రతి స్కామ్‌లోనూ దానితీరు ఇలాగే ఉందని ఎస్సీ మండిపడింది.