ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మండలం దుద్దాగు గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలోనే పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.