కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ జిల్లా నుంచి స్వచ్ఛ హరిత రేటింగ్‌కు ఎంపికైన 8 పాఠశాలలు
★ కరీంనగర్‌లో ఘనంగా సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దినోత్సవం
★ జమ్మికుంట మార్కెట్‌కు శని,ఆదివారాలు సెలవు
★ గుండెపోటుతో ఐద్వా జిల్లా కార్యదర్శి లంకా జమున మృతి