‘పేదరిక నిర్మూలన చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యం’
KDP: బద్వేల్ నియోజకవర్గంలో 4-జీరో పావర్టీ మొదటి వార్షికోత్సవ వేడుకలను బద్వేల్ పట్టణంలో RDO చంద్రమోహన్, TDP ఇన్‌ఛార్జ్ రితేశ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలనలో ప్రభుత్వ సంకల్పాన్ని వివరించారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రితేశ్ రెడ్డి తెలిపారు.