'రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి'

'రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి'

యాదాద్రి: బీబీనగర్ పట్టణంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మండల BRS నాయకులు అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా BRS గ్రామ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్పిటల్స్, స్కూల్స్, ఇతర అవసరాలకు ప్రజలు రైల్వే స్టేషన్ లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి ద్వారా ప్రయాణించాల్సి వస్తుందన్నారు.