అరకులోయలో ఘనంగా శ్రీశ్రీశ్రీ రాధాకృష్ణ మహోత్సవం

అరకులోయలో ఘనంగా శ్రీశ్రీశ్రీ రాధాకృష్ణ  మహోత్సవం

విశాఖ జిల్లా: అరకులోయలోని శరభ గూడ, తంగులు గూడ గ్రామాల మధ్య నెలకొని ఉన్న శ్రీశ్రీశ్రీ రాధ కృష్ణ ఆలయం వద్ద బుధవారం భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజతో ఘనంగా పండుగ మహోత్సవన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్న సమారాధన ప్రసాదాన్ని కమిటీ సిబ్బంది అందించారు. అదే రోజు రాత్రికి ఆలయ సమీపంలో విద్యుత్ అలంకరణలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.