సీఎం కప్ సెకండ్ ఎడిషన్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

సీఎం కప్ సెకండ్ ఎడిషన్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు

MDCL: ఫిబ్రవరి 12వ తేదీన పలు ప్రాంతాల్లో సీఎం కప్ సెకండ్ ఎడిషన్ జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పర్వతాపూర్‌లోని ఈవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, గురుకుల పాఠశాలలో హ్యాండ్ బాల్ పోటీలు జరుగుతాయి. బౌరంపేటలో స్విమ్మింగ్ క్రీడా పోటీలు, కొంపల్లిలో కరాటే పోటీలు నిర్వహించనున్నారు. హకీంపేటలో జూడో వంటి యుద్ధ కళల పోటీలు జరగనున్నాయి.