నిందితుడికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష

నిందితుడికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష

NRPT: ఓ వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నారాయణపేట జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ గురువారం తీర్పునిచ్చారని ఎస్పీ తెలిపారు. గోపి అనే వ్యక్తి మల్లేశ్‌ను హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో నేరస్థుడు గోపికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.