VIDEO: 'భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలి'
VZM: ఎస్‌కోట మండలం బొడ్డవర సమీప 5 పంచాయతీలకు చెందిన జిందాల్ భూ నిర్వాసితులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. జిందాల్ యాజమాన్యం పరిశ్రమ నిర్మాణానికి సేకరించిన భూమిని భూ నిర్వాసితులకు వెనక్కి ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.