డ్రోన్ సాయంతో మందు పిచికారి

డ్రోన్ సాయంతో మందు పిచికారి

WG: రాబోయే సార్వా నాటికి తణుకు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాతోపాటు ప్రతి రైతుకు సాగునీటి అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. ఉండ్రాజవరం కాల్వ 8వ కిలోమీటరు నుంచి పదో కిలోమీటరు వరకు మధ్య కాలువలో పేరుకున్న తూడును సోమవారం డ్రోన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి మందు పిచికారీ చేశారు.