పర్చూరులో పాఠశాల తనిఖీ.. హాజరు పెంపుపై ఎమ్మెల్యే దృష్టి

పర్చూరులో పాఠశాల తనిఖీ.. హాజరు పెంపుపై ఎమ్మెల్యే దృష్టి

GNTR: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నిన్న జడ్పీ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి హాజరు శాతం పెంచాలని సూచించారు. విద్యా ప్రమాణాలు, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులను ప్రశ్నించి, వంటశాలను తనిఖీ చేసి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు.