'ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అధికారులను తొలగించాలి'

'ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అధికారులను తొలగించాలి'

MNCL: ఎమ్మెల్యే అండదండలతో అతి ఉత్సాహం ప్రదర్శించి విత్ డ్రా సమయం ముగిసిన తర్వాత BRS పార్టీ అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేయించారని మాజీ MLA దివాకర్ రావు ఆరోపించారు. గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన దండేపల్లి SI, ఎన్నికల అధికారులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఉపసంహరణ సమయం దాటిన తర్వాత విత్ డ్రా చేయించడం సరికాదన్నారు.