జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించిన BRS అభ్యర్థి

జూబ్లీహిల్స్‌లో ప్రచారం నిర్వహించిన BRS అభ్యర్థి

HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా BRS నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ఇవాళ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు.