ఆగస్టు 23: చరిత్రలో ఈరోజు

1872: టంగుటూరి ప్రకాశం జననం
1923: మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ బలరామ్ జక్కర్ జయంతి
1918: భౌతిక శాస్త్రవేత్త అన్నామణి జననం
1969: నటుడు వినీత్ బర్త్ డే
1988: నటి వాణీ కపూర్ పుట్టిన రోజు
1890: తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి మరణం
1979: రచయిత జీవీ కృష్ణారావు మరణం
*అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణా నిరోధక దినం