VIDEO: CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
GNTR: ప్రజల ఆరోగ్యానికి CMRF సంజీవనిలా తోడ్పడుతుందని ఈస్ట్ MLA నసీర్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు రూ. 40 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో ఇప్పటివరకు రూ. 9 కోట్ల సాయం అందించామని, సీఎం చంద్రబాబు సంక్షేమ, అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు.