సింగూరులోకి 5,170 క్యూసెక్కుల వరద

సింగూరులోకి 5,170 క్యూసెక్కుల వరద

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి 5,170 క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వచ్చినట్లు ఏఈ అంథోనీ సోమవారం తెలిపారు. 633 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు మొత్తం నిల్వసామర్థ్యం 29. 917 టీఎంసీలకు గాను 21.651 టీఎంసీలు ఉన్నట్లు చెప్పారు.