VIDEO: CEIR సేవలు వినియోగించుకోవాలి: DCP
JN: సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) ఆన్‌లైన్ పోర్టల్ సేవలు వినియోగించుకోవాలని జనగామ DCP రాజమహేంద్ర నాయక్ అన్నారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న 50 మంది బాధితులకు తిరిగి అందజేశారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి సిమ్ కార్డు బ్లాక్ చేయాలని సూచించారు.