వింత దోపిడీ.. ఇలా కూడా చేయొచ్చా..!

వింత దోపిడీ.. ఇలా కూడా చేయొచ్చా..!

NLR: సినీ రేంజ్‌లో జిల్లాలో వింత దోపిడీకి చిట్టేపల్లి వేదికైంది. పొదలకూరు-చిట్టేపల్లి రోడ్డులో ఆగంతకుడు ఓ చెట్టుకు సీసీ కెమెరాలు అమర్చి రోడ్డు మీద పోయే గ్రావెల్ లారీలు ఆపి రూ. 250 నుంచి రూ. 400 వసూలు చేస్తున్నాడు. అడిగితే పెద్దాయన ఆర్డర్స్ అంటాడు. రసీదులు అడిగితే లేవంటాడు. ఈ తతంగం గురించి MRO, పోలీసులను అడిగినా నో ఆన్సర్. ఇంకా కలెక్షన్లు కొనసాగుతుండటం గమనార్హం.