అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు

అమరావతి ఓఆర్‌ఆర్‌లో కీలక అడుగు

AP: అమరావతి ఔటర్ రింగ్‌రోడ్(ORR) నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. జిల్లాల వారిగా భూసేకరణకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా పల్నాడు జిల్లాలోని 2 మండలాల్లో పరిధిలో 12 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. ఆ తర్వాత NTR, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణను ప్రారంభించనున్నారు. ఈ ORRను మొత్తం 6 వరుసలతో 190 కి.మీ నిర్మించనున్నారు.