గ్రామ అభివృద్ధికి సహాయం అందిస్తాం: RRR

గ్రామ అభివృద్ధికి సహాయం అందిస్తాం: RRR

KMM: పార్లమెంట్ సభ్యులు RRRను ఎన్‌కే నగర్ నూతన ఉప సర్పంచ్ మిడిదొడ్డి లక్ష్మి ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్‌కే నగర్ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఉప సర్పంచ్ కోరారు. ఈ సందర్భంగా RRR మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయం అందిస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఊకంటి గోపాలరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.