'గుండె జబ్బుల పై అప్రమత్తంగా ఉండాలి'

సత్యసాయి: ప్రస్తుత సమాజంలో గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరం పట్టణంలోని 25వ వార్డ్ ఇంఛార్జ్ భీమినేని ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని శిశు సంక్షేమ కార్యాలయంలో కిమ్స్ సవేరా సహకారంతో మంగళవారం ఏర్పాటు చేశారు.