నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

PPM: నర్సిపురం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మెయింటెనెన్స్ వర్క్ కారణంగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ గోపాల్ రావు గురువారం తెలిపారు. నర్సిపురం, MR. నగరం, చిన్నబొండపల్లి, సంగంవలస, LN.పురం, పెద్దమరికి, పెదబొండపల్లి, పుట్టూరు, సూడిగాం గ్రామాల్లో ఈ అంతరాయం ఉంటుందన్నారు.