వెల్ఫేర్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన ఎంపీ కావ్య

వెల్ఫేర్ అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన ఎంపీ కావ్య

HNK: హన్మకొండ నగరంలోని హంటర్ రోడ్‌లోని ఆకృతి అపార్ట్‌మెంట్స్‌లో నిర్వహించిన అపార్ట్‌మెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎంపీ మాట్లాడుతూ.. అపార్ట్‌మెంట్ అసోసియేషన్‌లు పరిశుభ్రత, భద్రత, పరస్పర సహకారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.