విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

కృష్ణా: హనుమాన్ జంక్షన్లోని సిద్ధార్థ విద్యాలయలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. చిన్నారులపై నేరాలకు కఠిన శిక్షలు ఉంటాయని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వి. సురేష్ తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన నేరమని, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు.