'23 నుంచి గ్రామ సభలు'

'23 నుంచి గ్రామ సభలు'

GNTR: జిల్లాలో ఈనెల 23వ తేదీ నుంచి జరగనున్న గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆమె సమీక్షించారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి గ్రామసభ జరిగే విషయాన్ని తెలియజేయాలన్నారు.