నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

ప్రకాశం: కొండపి విద్యుత్ సబ్‌స్టేషన్లో మరమ్మతులు జరుగుతున్న కారణంగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొండపి పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ యుగంధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.