IFR విజయ వంతానికి సమష్టిగా పనిచేయాలి: కలెక్టర్
VSP: కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశించారు. గడువు దాటినా స్పందించని అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విశాఖ ఉత్సవ్‌లో సమర్థంగా పనిచేసిన అధికారులను అభినందిస్తూ, IFRను విజయవంతం చేయడానికి సమష్టిగా పని చేయాలని కలెక్టర్ సూచించారు.