VIDEO: దోమల నివారణ చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే
NDL: నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ జలాశయంలో దోమల నివారణకు జిల్లా మలేరియా శాఖ సహకారంతో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గంబుషియా చేపలను జలాశయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉల్లి రైతులను ఆదుకొనుటకు ప్రభుత్వం హెక్టారుకు 50వేల రూపాయలు, క్వింటాకు 1200 రూపాయల మద్దతు ప్రకటించారన్నారు. సూపర్ సిక్స్ హామీలు విజయవంతం అయ్యాయని అన్నారు.