ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ సత్యనారాయణపురంలో వైద్యం వికటించి ఇద్దరు చిన్నారులు మృతి
☞ విద్యార్థుల్లో ఆత్మరక్షణ సామర్థ్యం పెంపొందించాలి: డీఎస్పీ ధీరజ్
☞ చల్లపల్లిలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన డీఎస్పీ విద్యశ్రీ
☞ ఉయ్యూరులో ఇద్దరు నకిలీ ఎరువుల యజమానులు అరెస్ట్
☞ రిమాండ్ గడువు ముగియడంతో విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరైన MP మిథున్ రెడ్డి