జాతీయ స్థాయి ఖోఖో పోటీల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం

జాతీయ స్థాయి ఖోఖో పోటీల పోస్టర్ ఆవిష్కరించిన సీఎం

HNK: ఈనెల 11 నుంచి 15 వరకు కాజీపేట పట్టణంలోని రైల్వే స్టేడియంలో జరగనున్న 58వ జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీల పోస్టర్‌ను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ పోటీలు ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయని ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ స్టేట్ ఛైర్మన్ జంగా రాఘవ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ ఖోఖో సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.