VIDEO: సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్

VIDEO: సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్

KRNL: నందవరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కోదండరామిరెడ్డి గురువారం ఎమ్మిగనూరుకు వెళ్తుండగా గుండెపోటుతో కిందపడ్డ వ్యక్తిని గుర్తించారు. వెంటనే సీపీఆర్ చేసి అతని ప్రాణాలను రక్షించారు. ఆ వ్యక్తిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోదండరామిరెడ్డి చొరవను స్థానికులు ప్రశంసించారు.