VIDEO: పకృతిపై పాటతో అలరించిన గ్రామ సర్పంచ్
BHNG: తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి సర్పంచ్ జేరిపోతుల కరుణాకర్ తన పాటతో అందరినీ అలరించారు. పచ్చని ప్రకృతి నశించి, స్వార్థం పెరిగి పల్లెలు కరువు బారిన పడుతున్న తీరును ఆయన తన గానం ద్వారా కళ్లకు కట్టారు. పల్లె గోసను గుండెలకు హత్తుకునేలా పాడి అందరినీ ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, పాఠకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.