పదవుల వేలం.. కలెక్టర్ హెచ్చరిక

పదవుల వేలం.. కలెక్టర్ హెచ్చరిక

MDK: జిల్లాలో చాలా చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు వేలం వేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి చట్టరీత్యా నేరమని ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చినా, భయభ్రాంతులకు గురిచేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.